Tuesday, 27 October 2026 03:40:42 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

దళితుడు కాబట్టి స్టేజ్ ఎక్కొద్దు

Date : 20 June 2025 05:52 PM Views : 739

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : ఏపీలో దళిత సర్పంచ్‌ను అవమానించిన కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని కూటమి ఎమ్మెల్యే నిర్వహించిన సదస్సులో మొదటగా సర్పంచ్‌ను వేదికపైకి రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యే ,అతను ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అని పక్కనే ఉన్న టీడీపీ నాయకురాలు వారించడంతో వేదిక కిందే ఆపేసిన కూటమి ఎమ్మెల్యే పార్థసారథి,కావున వెంటనే వారి శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి,వారి పైన యస్సి,యస్టీ అట్రాసిటీ ఆక్ట్ 1989 ప్రకారం కేసులు నమోదు చేయాలని సి.ఐ.టి.యు ఆద్వర్యంలో చౌడేపల్లి బస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్ర,వాసు,దళిత నాయకులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :