Wednesday, 29 July 2026 08:21:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజలు వర్షం లో ఇండ్ల నుండి బయటకి రాకండి. జిల్లాలో ఎలాంటి నష్టం జరగలేదు-: జిల్లా కలెక్టర్

కంట్రోల్ రూమ్ నెంబర్లు: 9491077356 - 08572 242777

Date : 04 December 2023 04:35 PM Views : 633

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు,డిసెంబర్ 04 : జిల్లా లో మిచాంగ్ తుఫాన్ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లా లో మిచాంగ్ తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. చిత్తూరు జిల్లా పరంగా మిచాంగ్ తుఫాన్ కు సంబంధించి మొత్తం కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి రెవెన్యూ, పోలీస్, పౌర సరాఫరాల శాఖ వైపు నుంచి చేయవలసిన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు ఉదయం జిల్లాలోని తహశీల్దార్లు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించడం జరిగిందని. మండల స్థాయి అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది అందురు ఫిల్డ్ పై అందుబాటులో ఉండాలని, ఏదైనా నష్టం జరిగితే వెంటనే జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన,కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9491077356 - 08572 242777. ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి పంట,అస్త,ప్రాణ నష్టం జరగలేదన్నారు. వర్షం 50 నుండి 55 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు జరిగిందని,నగరి నియోజకవర్గం లో రోడ్లపైకి నీరు రావడం జరిగింది తప్ప, రోడ్లు గాని పంట పొలాలు గాని నష్టం జరగలేదని తెలిపారు. పౌర సరాఫరా శాఖ ద్వారా ఒక్కటవ తేదీని రేషన్ స్టాక్ పోయింట్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి,ప్రజలకు రేషన్ అందజేయుటకు సిద్ధంగా ఉందని తెలిపారు. నగిరి నియోజకవర్గానికి సంబంధించి నగిరి,నగరి మున్సిపాలిటీ, నిండ్ర, విజయపురం, కార్వేటి నగర్ మండలాలలో పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని,ప్రజలు వర్షం లో వాగులు,వంకలు వద్దకు వెళ్లరాదని ప్రజలకు చూచించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: