Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ శాఖ కార్యదర్శుల ప్రజాసంఘాల నాయకుల సమావేశం శివకుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం లో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్ని శాఖలలో జండా ఆవిష్కరణలు జరగాలని, నియోజకవర్గంలో స్థానిక సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని శాఖా కార్యదర్శులకు ప్రజా సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి రాజన్ ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వైయస్ మణి మండల కార్యదర్శులు మోహన్ రెడ్డి కార్తీక్ పట్టణ కార్యదర్శి గోపిAITUC నియోజకవర్గ అధ్యక్షులు మురళి ప్రజాసంఘాల నాయకులు సురేష్ ధన ,రజాక్ ,సెల్వా ,గోవిందు రసూల్, నాగూర్ , ఏఐవైఎఫ్ నాయకులు భాను,వినయ్ , తరుణ్,తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV