Wednesday, 29 July 2026 08:01:16 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వైఎస్సార్ యంత్ర సేవ పథకం ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Date : 03 June 2023 09:28 AM Views : 464

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు లో వైఎస్సార్ యంత్ర సేవ పథకం ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ, గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు లో మొత్తం 111 ట్రాక్టర్లు 237 గ్రూపులకు పంపిణీ ట్రాక్టర్లు ఇతర పరికరాలకు సంభందించి మొత్తం జిల్లాలో 4.17 కోట్ల రూపాయల రాయితీ రాష్ట్ర వ్యాప్తంగా 2551 ట్రాక్టర్లు, 100 హార్వేస్టర్లు పంపిణీ

కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ శ్రీ శాన్మొహన్, చిత్తూరు ఎంపి శ్రీ ఎన్. రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు,డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మ, చిత్తూరు నగర మేయర్ అముద, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజియన్ ఆర్గనైజర్ శైలజా రెడ్డి , జడ్పీ మహిళా శిశు సంక్షేమ స్థాయి సంఘ చైర్మన్ భారతి, జడ్పీ సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,ఆర్ & బి ఎస్ ఈ దేవానందం, వ్యవసాయ, ఉద్యాన జిల్లా అధికారులు ,ఇతర సంబంధింత అధికారులుపాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: