Wednesday, 28 October 2026 05:57:40 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవాలు దానం

Date : 26 September 2023 09:24 PM Views : 700

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : రేణిగుంట విమనాశ్రయానికి హెలికాప్టర్ లో చేరుకున్న గుండె. ప్రత్యేక గ్రీన్ ఛానెల్ మార్గంలో తిరుపతి శ్రీపద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ హాస్పిటల్ కు తరలింపు. ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఎస్కార్ట్ తో గ్రీన్ ఛానెల్ మార్గంలో బయలుదేరి తీసుకుని వెళ్లిన వైద్యులు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట చెందిన కట్ట కృష్ణ (18,) యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్... అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కృష్ణ కుటుంబ సభ్యులు... విశాఖపట్నానికి లివర్... గుంటూరు, విజయవాడలకు కిడ్నీలు... తిరుపతికి హర్ట్ తరలింపు..... సి.ఎం ఉపయోగించే హెలికాప్టర్ ద్వారా గుంటూరు నుంచి గన్నవరం మీదగా తిరుపతికి రాక... కర్నూలు జిల్లా కొత్తపేట కు చెందిన శ్రీనివాస్ (33)కు హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేస్తున్న వైద్యులు....

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: