Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా పుల్లంపేట ( మం ) టౌన్ లో బస్టాండ్ నుండి కొత్తపేట కి వెళ్లేదారి, సావిత్రమ్మ సినిమా హాల్, పుల్లంగేరు దాకా "40 " అడుగుల వెడల్పు తో సిమెంట్ రోడ్ సెక్సన్ అయుంది. కాని కొంతమంది రాజకీయ నాయకులు, R&B, ప్రభుత్వ అధికారులు, రేపు వాళ్ళ రాజకీయ లబ్ది కోసం " ఖబ్జా " చేసిన వాళ్ళని వదిలేసి రిజిస్ట్రేషన్ ఉన్న స్థలములో ఉన్న ఇండ్లను, రూములను తొలగించేదానికి మార్కులు వేసారని, ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రులు రూములు కట్టిన వాటి జోలికి పోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సిమెంట్ రోడ్ 40 అడుగులు సెక్సన్ అయిన సిమెంట్ రోడ్ వెయ్యాలని లేకుంటే ఖబ్జా స్థలాలు అన్ని బయటికి తీసి ప్రభుత్వానికి, ప్రజలకు చూపిస్తామని పుల్లంపేట ప్రజలు అంటున్నారు.
Admin
Famous TV