Wednesday, 29 July 2026 11:32:46 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పదో తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకు వంద సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు పంపిణీ

పట్టుదల క్రమశిక్షణతోనే విజయం బ్రహ్మానంద చారి

Date : 23 August 2023 01:29 PM Views : 863

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన విద్యా వారధి ఫౌండేషన్ చైర్మన్సుబ్బరాజు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకు వంద సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు పంపిణీ మరియు విద్యా ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని అన్నారు క్రమశిక్షణ,పట్టుదల కృషి తోనే విజయం మీ సొంతమన్నారు.ఈ పుస్తకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.పాఠశాల హెచ్ఎం బి గౌరీ శంకర్ మాట్లాడుతూ మొదటి ర్యాంకు వంద సూత్రాలు పుస్తకాలు అందించిన దాత సుబ్బరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు కష్టపడితే విజయం సొంతమన్నారు.విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి సుస్మిత,వి శ్రీనివాస్ రెడ్డి,కేసీ నందప్ప డి చంద్రశేఖ,ర్ఏ రామసుబ్బయ్య,కే గోపాల్మొదలగువారు మాట్లాడినారు .అనంతరం పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :