Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య సతీమణి మునిరత్నమ్మ దశదిన కార్యక్రమానికి పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డిలు హాజరయ్యారు దివంగత మునిరత్నమ్మ చిత్రపటానికి పూలమాలవేసి వారి ఇరువురు ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV