Thursday, 30 July 2026 06:41:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విద్యార్థుల అపూర్వ కలయిక

30 ఏళ్ళ తర్వాత తొలిసారిగా సమావేశం

Date : 22 October 2023 09:49 PM Views : 962

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. 1993 -94 ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీలో సమావేశమయ్యారు. నాటి జ్ఞాపకాలని వారు నెమరు వేసుకున్నారు. ఫిజిక్స్ విభాగా అభివృద్ధికీ, విద్యార్థులు ఉన్నతికి తమ వంతు తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. ఇకపై తరచూ సమావేశం కావాలని తీర్మానించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ ఎన్ .ప్రభాకర్ రావు, ఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ వైసీ రత్నాకరం లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బి దే ప్రసాద్ రాజు, డాక్టర్ నటరాజ్, డాక్టర్ ఉమా మహేశ్వర్, ప్రకాష్, శ్రీ హరి, మహేశ్వర్ రెడ్డి, శశిధర్, దేవసేన, డాక్టర్ బాలాజీ, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: