Wednesday, 29 July 2026 01:59:56 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అండగా ఉంటాం, అధైర్యపడవద్దు మంటలకు కారణాలు త్వరలో తెలుస్తుంది – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

డా..చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Date : 20 May 2023 06:14 PM Views : 427

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, మే 20 : అండగా ఉంటాం, అధైర్యపడవద్దు ఇప్పటికే మంటలు జరిగిన వాటి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము త్వరలో కారణాలు తెలుస్తాయి తదుపరి ఏమి చేయాలన్నది చేద్దాం అని తిరుపతి చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గo కొత్త శానంబట్ల లో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, అడిషనల్ ఎస్.పి. వెంకటరావు, అధికారులు పర్యటించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ గత వారంగా గ్రామంలో అక్కడక్కడ మంటలు చెలరేగుతున్న వాటిపై ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపామని త్వరలో నివేదిక రానున్నదని, మానవ తప్పిదమో, ఆచార సంప్రదాయాల వల్ల జరిగిందా తెలుస్తుందని, రిపోర్టు రాగానే తక్షణ సహాయ చర్యలు చెప్పడానికే నేడు జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యటించారు. పగలే మంటలు చెలరేగడం జరుగుతున్నది , భయాందోళన లేకుండా అండగా గ్రామంలో మహిళా పోలీసులు 18 మందిని ఇక్కడే ఉంచుతామని అన్నారు. ఇప్పటికే మంటలు చెలరేగిన ఇండ్ల వద్ద పోలీసులు సి.సి. కెమరాలు ఏర్పాటు, పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. అపోహలు, వదంతులు నమ్మవద్దు త్వరలో కారణాలు తెలుస్తాయి , మరో గ్రామంలో ఇలా జరగకుండా జాగ్రత్త పాడుదాం అన్నారు. గ్రామంలో రూ.3.38 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనెజ్ , కమ్యూయునిటీ హాలు, పశు వైద్యశాల , ఆర్.ఓ. ప్లాంటు ఏర్పాటు తక్షణం ప్రారంభమవుతున్నాయి అన్నారు. గ్రామంలో భాదితులు అయిన అరుణ, రాణి, గోపి కృష్ణ గృహాలు సందర్శించి జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు, దైర్యం చెప్పారు. ఈ పర్యటనలో ఆర్డీఓ కనక నరసా రెడ్డి, పర్యావరణ ప్రొఫెసర్ దామోదర్, ఫైర్ అధికారి రమణయ్య, పోలీసు అధికారులు, స్థానికులు ఉన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: