Wednesday, 29 July 2026 03:14:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వాల్టా ఆక్ట్ ఉల్లంగణ

యెతేచ్చగా చింతచెట్లు నరికివేత - మామూళ్ళ మత్తులో అధికారులు

Date : 18 March 2026 08:13 PM Views : 598

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి పరిసర ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా యేతేచ్చగా చింతచెట్లు, ఊడగచెట్లు నరికి వేస్తున్నారు. అటుగా వెళ్తున్న మా ఫేమస్ టీవి ప్రతినిధి ఇది ఏమని ప్రశ్నించగా గ్రామ రెవిన్యూ అధికారికి మామూళ్ళు ఇచ్చాము.మీరు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు.ఇక్కడినుండి వెళ్ళండి అంటూ అక్కడ పనిచేస్తున్న కూలీలు మాట్లాడినారు.చెట్లు కొన్న అతను అధికారులతో మాట్లాడుకున్నారు. అంటూ మాట్లాడినారు. కావున ఇటువంటి అధికారులను ఏమిచేయాలో ప్రజలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కావున ఉన్నతాధికారులు వెంటనే సదరు రెవిన్యూ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని వాతావరణ ప్రేమికులు, స్వచ్చంద సేవా సంఘాల ప్రతినిధులు కోరుచున్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :