Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటియుసి తిరుపతి జిల్లా మహాసభలు మూడు రోజులు పాటు శ్రీకాళహస్తి పట్టణంలో జరిగాయి ఈ మహాసభలలో 16 తీర్మానాలను ఆమోదించడం జరిగింది మహాసభ తీర్మానం చేసింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నూతన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. పరిశీలకులుగా ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళీలు వ్యవహరించడం జరిగింది. ఈ సందర్భంగా మహాసభ 61 మంది కౌన్సిల్ సభ్యులు 17 మంది ఆఫీస్ బేరర్స్ గా.ఇద్దరు ఆహ్వానితులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఏఐటియుసి జిల్లా నూతన నాయకత్వం అధ్యక్షులుగా-- ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా కే రాధాకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్ శ్రీరాములు ఉపాధ్యక్షులుగా--(6)- పి మురళి, సత్యనారాయణ, నాగరాజమ్మ, గోవిందస్వామి, చాముండేశ్వరి , చంద్రబాబు సహాయ కార్యదర్శులుగా-(7)- సిహెచ్ శివకుమార్, యన్ డి రవి, ఎన్.శివ, వైయస్ మణి, నాగేంద్ర ,జాన్, ఉదయ్ కుమార్, కోశాధికారిగా -కేవై రాజా ఆహ్వానితులుగా- ధన్వంత కుమార్ మెడికల్ యూనియన్ నుండి ఒకరు జిల్లా ఆఫీస్ బేరర్స్ గా ఎన్నిక కావడం జరిగింది అలాగే మరో 44 మంది వివిధ కార్మిక రంగాల నుండి నియోజకవర్గాల నుండి కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది.
Admin
Famous TV