Thursday, 30 July 2026 07:31:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..శ్రీ షణ్ముగం గారికి సత్కారం..

Date : 18 November 2023 07:58 PM Views : 645

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమం లో గ్లోబల్ విజ్ఞాన సేవాసంస్థ అధ్యక్షుడు డా.జి.యస్ .ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో 42 సంవత్సరాలు గ్రంథాలయ అసిస్టెంట్ గా తన సేవలందించిన శ్రీ వి.షణ్ముగం ని ఘనంగా సత్కరించారు.డా.రాసాని గారు మాట్లాడుతూ శ్రీ షణ్ముగం "నడిచే గ్రంథాలయం" అని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమం లో డా.వి.ఆర్.రాసాని, శ్రీ సాకం నాగరాజు, శ్రీ అరవ గోపాల్, శ్రీమతి నైనారు మధుబాల, శ్రీ కొత్వాల్ అమరేంద్ర, శ్రీమతి హేమమాలిని, శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :