Wednesday, 29 July 2026 04:05:36 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వేసవి శిబిరం ఘనంగా బహుమతి ప్రధానోత్సవం

Date : 09 June 2023 09:52 PM Views : 716

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎంపిడివో ఆఫీసు వద్ద వేసవి శిబిరం గత నెలరోజులుగా పాల్గొన్న పిల్లలు ఉత్సాహంగా కళారూపాల ప్రదర్శనలతో అలరించారు. రవింద్ర నాథ్ ఠాగూర్ రచించిన " చిలుక చదువు" కథను నాటిక వేసారు. అదే విధంగా " ఎందుకని ఎందుకని" " విజ్ఞాన బాట" పిడుగులం"లాంటి పాటలతో" ఓబయ్య తాత" అభినయ గీతాలతో చక్కగా ప్రదర్శించారు. పాటల, కథల, పద్యాల పోటీల్లో విజేతలకు బాలోత్సవ్ గౌరవాధ్యక్షులు టెంకాయలు దామోదరం , అధ్యక్షులు నారాయణ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు, జూలియన్ రాజ్, ఎంపిటిసి రాజేశ్వరి, ఎంపిడివో హరిప్రసాద్, లైబ్రేరియన్ శ్రీముఖి శైల్వరాజు, నర్సింహారెడ్డి తదితరులతో పాటు తల్లిదండ్రులు పిల్లలను ప్రసంగించారు. బహుమతి ప్రదానం చేసారు.వివిధ పోటీల్లో ప్రధమ బహుమతి పొందిన వాళ్లలో హాజీరా,దామోదర్ గౌతమ్, రిజ్వాన్ ప్రణతిక, జగత్ భార్గవి లకు వచ్చింది.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :