Wednesday, 29 July 2026 07:36:03 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

హంద్రీనీవా కాలువ దురాక్రమణ అనే ప్రచారం అవస్తవం..

Date : 18 July 2025 09:55 PM Views : 567

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు - పలమనేరు రోడ్డు లోని కుమ్మరనత్తం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఐటిఐ కాలేజ్ వద్ద గల హంద్రీనీవా కాలువ దురాక్రమనకు గురవుతున్నదన్న బిజెపి నాయకుల అసత్య ప్రచారం పై భూమి యజమాని నేడు తహసీల్దార్ ను రెవిన్యూ సర్వే అధికారులతో సర్వే చేయించాలని కోరి,శుక్రవారం రెవిన్యూ అధికారులు,సర్వే అధికారులు సమక్షంలో ఎవరు ఐతే గత రెండు రోజుల క్రితం హంద్రీనివా కాలువ భూ అక్రమణ గురి అయిందని సోసియల్ మీడియా,పత్రిక ల ద్వారా బీజేపీ నాయకులు తెలియజేసారో వారిని మరియు కుమ్మరనత్తం గ్రామ సర్పంచ్,మరియు గ్రామ పెద్దలు,రైతుల ఆధ్వర్యంలో పూర్తిగా సర్వే నిర్వహించగా సర్వేనెంబర్ 316 పైకి 5.5 ఎకరాలు భూమి హంద్రీ నివా కాలువ కు వదలి ఉన్నదని.ఈ సర్వేలో కొలిచిన కొలతలు సరి ఐనవని రెవిన్యూ మరియు సర్వే అధికారులు అందరికి కొలిచి చూపించారు.కావున ప్రజలు దయచేసి మాపై హంద్రీ నివా కాలువ ఆక్రమణ వంటి బుటకపు అసత్య ప్రచారం లను నమ్మవద్దని ప్రజలకు మరియు పత్రిక ల వారికి ఈ విషయాన్నీ తెలియజేస్తున్నామన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :