Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.వి నిరంజన్ రెడ్డి తండ్రి గారైన ప్రభాకర్ రెడ్డి గారు గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. వారి స్వగ్రామం అయిన కొల్లడంలో శుక్రువారం ఉదయం 11 గం"లకు అంత్యక్రియలు జరుగునని కుటుంబ సభ్యులు తెలిపారు. వైకాపా శ్రేణులు, స్నేహితులు, ప్రభాకర్ రెడ్డి గారి మరణం పట్ల శోకతప్త హృదయాలతో ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Admin
Famous TV