Thursday, 30 July 2026 10:16:08 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

హోంమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ జి. నాగమణి

Date : 09 June 2023 02:58 PM Views : 695

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ జోన్-2 (నూతన 7 జిల్లాల) పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి. నాగమణి రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలసి పుష్పగుచ్చం అందించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణల పై కాసేపు ఇరువురు చర్చించారు. వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ రీ ఓపెన్, బడులు తెరిచిన తొలి రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ తదితర అంశాలపై హోం మంత్రి తానేటి వనితను ఆర్జేడీ నాగమణి కలిసి మాట్లాడారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :