Wednesday, 29 July 2026 07:18:23 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఘనంగా మంగళ్ విద్యాలయంలో GST మరియు CA దినోత్సవ వేడుకలు మరియు అవగాహనా కార్యక్రమం

Date : 01 July 2024 04:51 PM Views : 806

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా,పూతలపట్టు మండలం, పీటమిట్ట గ్రామం నందు గల మంగళ్ విద్యాలయంలో ఈరోజు GST మరియు CA దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు మరియు అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ సురేష్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, కామర్స్ విద్యార్థులకు GST పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి,GST మరియు CA గురించి కులంకషంగా మరియు చక్కగా విద్యార్థినీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో పి ఇ ఎస్ స్కూల్, బృందావన స్కూల్ , దిగువమాగం అమరరాజా విద్యాలయ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు, మంగళ్ విద్యాలయ ప్రిన్సిపాల్ ధనంజయ నాయుడు గారు, రాజన్న ఫౌండేషన్ సెక్రటరీ ఆర్. సతీష్ గారు,మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: