Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈ సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన కు ప్రతిరూపం.ఈ దేశములో లోనే ఇది సరికొత్త వ్యవస్థ. ప్రతి గ్రామంలో జగనన్న పాలనకి ఈ సచివాలయం భవనాలు నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. అదే విధంగా జగనన్న పాలనలో బడుగు వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రజల కు చేరువ గా అందించడానికి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు వచ్చాయి. అలాంటి ప్రజా నాయకుడు అయిన శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలంతా సంతోషముతో వున్నారు.కావున మనం మరో సారి జగనన్నను ఆశీర్వదించి మరో సారి ముఖ్యమంత్రి గా చేసుకుందాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాతయ్య కాలువ మోహన్ రెడ్డి,ఎంపీటీసీ బొడుగు శ్రీనివాసులు, కన్నలి మోహన్ రెడ్డి,శంకర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,వైస్ ఎంపిపి శ్రీను యాదవ్,వైస్ ఎంపిపి జనార్ధన్ రెడ్డి,కో ఆప్షన్ మెంబర్ భక్తి శెట్టి,రమణయ్య యాదవ్,గురవ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV