Wednesday, 29 July 2026 02:12:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం సమాజం కాదు - రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి కళ్యాణ్ భరత్

Date : 16 September 2025 08:48 PM Views : 718

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 మెడికల్ కాలేజీ లను గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషి తో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు,వీటితో పాటు ఇప్పటికే ప్రారంభమైన కళాశాలలో 750 మంది విద్యార్థులు అడ్మిషన్ లో ఉన్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల ముందు విజయనగరం,పులివెందులలో మెడికల్ కళాశాలలు ప్రారంభం అయ్యాయి. మరి ఈరోజు నేటి కుటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం ఎంత వరకు సమంజసం అని రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ అన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం తరఫున ప్రైవేటీకరణ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.పేద విద్యార్థులు జీవితాల్లో వెలుగు నింపాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పాన్ని నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అన్నారు. అదేవిధంగా పుంగనూరు శాసనసభ్యులు,మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కృషితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగం అయినటువంటి మదనపల్లిలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారుఅని కొనియాడారు,దాని నిర్మాణ పనులను నిలుపుదల చేసిసన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు.ఈ కార్యక్రమంలో నాగేంద్ర,షేర్ ఖాన్ ,చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :