Wednesday, 29 July 2026 02:05:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏరియా హాస్పిటల్ నిర్మాణ పనులును వేగవంతం చేయాలి

జై భీమ్ ఆర్మీవ్యవస్థాపకులు పులి శ్రీకాంత్

Date : 20 June 2023 06:06 PM Views : 741

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి ఎరియా ఆసుపత్రి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి.మంగళవారం జై భీమ్ ఆర్మీ టీం సభ్యులు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా నూతనంగా ఏరియా హాస్పిటల్ సూపరెండెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విజయలక్ష్మి గారిని కలిసి హాస్పిటల్ లో వసతుల కల్పన పై చర్చించడం జరిగింది.ఆపరేషన్ థియేటర్ లేనందువలన పేషెంట్లు పడే ఇబ్బందులను, కష్టనష్టాలను సూపర్డెంట్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .అందుకు సూపరెండెంట్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఆపరేషన్ థియేటర్ ను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకు వస్తామని,మెరుగైన వైద్యం పేషెంట్లకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.తమ ఏరియా హాస్పిటల్ లో ఉన్న సమస్యలు ఆర్వో వాటర్ ప్లాంట్, డయాలసిస్ సెంటర్ దగ్గర డంప్ అవుతున్న మురికి నీరు గురించి, పేషెంట్లు అటెండర్ ల కోసం హాస్పిటల్ వెలుపల ప్రాంతంలో నిర్మించిన మరుగుదొడ్లను వినియోగం లోకి తీసుకు రావాలని కోరడం జరిగింది.

.అందుకు ఆమె సాధ్యమైనంత తొందరగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం పూట అందించే భోజనాలు కూడా ప్రతిరోజు చెక్ చేయాల్సిన బాధ్యత సిబ్బంది మీద ఉందని అన్నారు.ఒకేసారి రెండు మూడు మృతదేహాలు వచ్చినప్పుడు వాటిని ఉంచడానికి ప్రీజర్ సదుపాయాలు కూడా మెరుగుపరచాలని కోరారు.ఈ సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని సూపర్నెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆర్మీ పట్టణ అధ్యక్షులు కన్నలి రమేష్ మరియు కుంపటి చలపతి, సాధు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: