Wednesday, 28 October 2026 04:54:52 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

VCK పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విద్యావంతురాలు అడ్వకేట్ పులి .పుష్పలత

Date : 26 April 2024 10:45 AM Views : 819

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : VCK పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విద్యావంతురాలు అడ్వకేట్ పులి .పుష్పలత..... దక్షిణాది భారతదేశంలో డా!!బి ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే.పెరియార్ రామస్వామి సిద్దాంతాలతో. Sc/. St. BC. మైనారిటీల కొరకు పోరాటం చేస్తున్న, పేరు గాంచిన డాక్టర్ తోల్ తిరుమవల్లవన్ గారు. స్థాపించిన విసికె పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు అనడానికి నిదర్శనమే ఈరోజు vck పార్టీ తరఫున తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అడ్వకేట్ పులి పుష్పలత గారికి బీఫామ్ ఇచ్చినారు ఆనాడు మహిళల అభ్యున్నతకు కృషిచేసిన అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఒక మహిళకు సీటు కేటాయించి ప్రోత్సహించిన తిరుమవలవాన్ సార్ గారికి మరియు VCK పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, పుష్పలత గారు కృతజ్ఞతలు తెలియజేశారు.. ముందుగా డా!!. అంబేడ్కర్ విగ్రహం నాకు పూలమాల వేసి నామినేషన కార్యక్రమంలో VCK పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్యామ్ సన్ గారు, రమేష్ అడ్వకేట్ గారు, మరియు సూళ్లూరుపేట నియోజక వర్గ ఇన్చార్జి మల్చి.చెంగయ్య గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాషిని గారు, జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ తదితరులు పిసికే పార్టీ నాయకులు పి.దనంజేయ.ఎ.హరిమరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :