Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 20 ఏళ్లుగా 3వ వార్డులో రోడ్డుకు నోచుకోని పార్వతి పురం వాసులు, గతంలో ఎంతోమంది నాయకులకు వినతులు ఇచ్చినా పట్టించుకోని వైనం.. కార్పొరేటర్ తమ్ముడు గణేష్ నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని మునిసిపల్ అధికారులకు సూచించారు.. ఇందులో భాగంగా ఈరోజు రోడ్డు నిర్మాణ పనులను, నాణ్యత ను పరిశీలించిన నగర డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు, వార్డు అధ్యక్షులు వెంకటేశ్వర రావు గారు.. ఇన్నేళ్లకు రోడ్డు నిర్మాణం జరుగుతుండడంతో తమ కల ఫలించిందంటూ భూమన అభినయ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన పార్వతిపురం, నారాయణపురం స్థానికులు..
Admin
Famous TV