Wednesday, 29 July 2026 06:31:49 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జాతి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సహకరించండి

Date : 20 June 2025 05:10 AM Views : 533

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం జాతి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ యాదవ్ తహశిల్దార్ పార్వతిని కోరారు. నూతనంగా వచ్చిన రెవెన్యూ అధికారి పార్వతిని మర్యాదపూర్వ కంగా కలిసిన ఆయన విగ్రహాల కోసం స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు. చౌడేపల్లి మండల కేంద్రం చౌడేపల్లి నందు ప్రధాన కూడలి బస్టాండులో మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు స్థాపించ డానికి అదేవిధంగా మండలంలో 29 ఏ చింతమాకులపల్లి కూడలియందు, కాగతి గ్రామ పంచాయతీ, పెద్దూరు కూడలిలో, అలాగే దిగువపల్లి గ్రామపంచాయతీ, కొలింపల్లి కూడలి యందు మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల స్థాపన కొరకు స్థలం కేటాయించవలసింది రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సురేష్, కార్తీక్ పాల్గొనడం జరిగింది.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :