Wednesday, 28 October 2026 08:54:44 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

" స్నేహానికి స్వర్ణోత్సవం "

ఎస్ వి. వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థుల కలయిక

Date : 02 August 2024 06:33 PM Views : 826

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : స్నేహానికి స్వర్ణోత్సవం అన్నట్టు 1974వ బ్యాచ్ సంబంధించిన పూర్వ వైద్య విద్యార్థుల అపూర్వ కలయిక ( 1973-1974 ). దేశ విదేశాలు ఎక్కడెక్కడో స్థిరపడి, వైద్యరంగంలో ఎన్నో మార్పులు చూసిన , పూర్వ వైద్య విద్యార్థులు సమ్మేళనా. ఎస్వీ వైద్య కళాశాల అదునకు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి ఏ చంద్రశేఖరన్ ను కలిసినారు. వారు చదువుకున్న వైద్య కళాశాలను , సందర్శించి వారి మరపురాని రోజులను గుర్తు చేసుకొని, బాజా,భజంత్రీలతో, వైద్య కళాశాల , రుయా ఆసుపత్రి నందు వారు చదువుకున్న పని చేసిన రోజులను గుర్తుచేసుకొని, సంబరాల్లో మునిగారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో, వారి బ్యాచ్ సంబంధించిన వారందరినీ ఈరోజు కళాశాలకు తీసుకొని రావడం జరిగినది. వీరు సుమారు రూపాయలు 15 లక్షలు ఖర్చుతో ఫ్యాకల్టీ క్లబ్ ను రెన్యుయేట్ చేసి ఎస్ వి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు అందించడం జరిగినది. రాబోవు రోజుల్లో కళాశాలకు మెరుగైన డిజిటల్ లైబ్రరీని సమకూర్చడానికి నోబెల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కె రవీంద్రనాథ్, తన వంతు సహాయము అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ వైద్య విద్యార్థులు, డాక్టర్ కిరీటి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సునీత, డాక్టర్ సత్యనారాయణ మూర్తి, మరియు ఎస్వీ వైద్య కళాశాల పిఆర్ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: