Tuesday, 27 October 2026 03:39:02 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

అమర రాజా విద్యాలయం లో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

Date : 01 October 2023 03:48 PM Views : 666

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, కరకంబాడి లోని అమర రాజా విద్యాలయం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే నినాదాలతో కరకంబాడి గ్రామ ప్రజల అందరికీ అవగాహన కల్పించారు. పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులు పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది. చెత్త రహిత భారతదేశం గా ఉండాలని ఈ కార్యక్రమం ఉద్దేశం.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గ్లోరి దేవప్రియ, ఉపప్రధానోపాధ్యాయురాలు జయంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: