Wednesday, 29 July 2026 11:32:47 PM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

ఏర్పేడు హమాలీ కార్మికులు తో కలిసి కరపత్రం విడుదల చేసిన నాయకులు.

Date : 25 November 2023 03:16 PM Views : 650

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏఐటీయూసీ తిరుపతి జిల్లా ప్రథమ మహాసభలు డిసెంబర్ 17, 18 ,19 తేదీల్లో మూడు రోజులు శ్రీకాళహస్తిలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని .ఏర్పేడు వద్ద గల ఎఫ్ సి ఐ జె డబ్ల్యు. సీ. కార్మికులతో కలిసి ఏఐటీయూసీ నాయకులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య లు మాట్లాడుతూ ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందని హమాలీ కార్మికులకు కూలి రేట్లు పెంపు,స్కీం వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ,కనీస వేతనం 26,000 ఇవ్వడం భవన నిర్మాణ కార్మికుల తరహాలో ఆటో. హమాలీ. వీధి వర్తక వ్యాపారులు అందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అదేవిధంగా కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని . అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయబోతున్నామని ఈ మహాసభల విజయవంతం కోసం 17వ తారీఖున జరిగే పెద్ద ఎత్తున బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్. చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ మణి. నాయకులు మహేంద్ర ,మల్లికార్జున్. --జె డబ్ల్యు సి (జగదీష్ వేర్ హౌస్ కార్పొరేషన్ లిమిటెడ్ ) కార్మికుల నాయకులు. కనికాచలం ,మణి. గురు బాలాజీ, పిచ్చిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి,రవి. మరియు కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :