Saturday, 13 June 2026 09:26:32 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం

Date : 14 March 2026 09:24 PM Views : 502

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : రూ.19.50 లక్షల పరిహారం పంపిణీ అన్నమయ్య జిల్లా,పుంగనూరు: పుంగనూరు కోర్టు ఆవరణంలో సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌ ఆధ్వర్యంలో 416 కేసులను శనివారం పరిష్కరించారు. ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి సుభాన్‌ తో కలసి ఆమె కేసులను పరిష్కరించారు. సీవిల్‌ కేసులు 10, క్రిమినల్‌ కేసులు 416 లు పరిష్కరించారు. ఇందులో పరిహారంగా రూ.19.50 లక్షలను అందజేశారు. న్యాయమూర్తి ఆరీఫాషేక్‌ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కక్షలకు పోకుండ , స్నేహపూర్వక వాతావరణంలో కేసులను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులకు స్టాప్‌డ్యూటీలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అదాలత్‌లో న్యాయవాదులు మల్లికార్జునరెడ్డి, భాలాజికుమార్‌, భాస్కర్‌రెడ్డి, విజయకృష్ణ, రవీంద్ర,కిషోర్‌తో పాటు అధికారులు , పోలీసులు పాల్గొన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :