Thursday, 30 July 2026 07:34:29 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సామాన్యుడి కలే నా కల - సామాన్యుడి కుటుంబమే నా కుటుంబం

సామాన్యుడి కి ఆర్థిక భరోసా తొ పాటు, విద్య,వైద్యం కల్పించడమే నా లక్ష్యం -శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి Dr. గానుగ పెంట రమేష్

Date : 11 March 2024 10:34 AM Views : 646

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈ రోజు శ్రీకాళహస్తి(11-03-2024) యువత ఎంతో ఉత్సహం తో ప్రత్యేక హొదా విజయ సంకల్పం యాత్ర లో పాల్గొనడం జరిగింది శ్రీ కాళహస్తి నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి Dr గానుగ పెంట రమేష్ మాట్లాడుతూ శ్రీ కాళహస్తి నియోజక వర్గంలో ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం వేలురు తరహా CMC వైద్యశాలను మరియు చిన్నపిల్లల వైద్యశాలను ఆధునిక పరికరాలతో కూడిన వసతిని సామాన్యుడికి అందుబాటులో ఎర్పాటు చేస్తాను ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్య రాష్ట్రానికి న్యాయం జరిగే పరిస్థితులు కనపడటం లేదు ఇక సామాన్యులకు న్యాయం సరే సరి ఏటుచూసినా అన్ని సమస్యలే ఆ సమస్యలకు సమాధానంగా ఇకపై సామాన్యుడే యుధ్ధం చేస్తాడు 2) మన రాష్ట్రంలోని అనేక యువసంస్ధలు ప్రేరణతో రాష్ట్ర భవీష్యత్తు కోసం స్వయంగా సామాన్యమైన యువతే అసామాన్యమైన కార్యాచరణకు సిధ్ధం కాబోతున్నాము *ఓ యువత మేలుకో* 3) లేండి ఏ కోట్లు నిండినా కోటేశ్వరులు కడుపు నిండిన మేధావులు మన కష్టాలు తీర్చలేరు మన కష్టాలను మనమే తీర్చుకుందాం. మన యుద్ధం పేరు *స్వమేధా, స్వకార్యం, స్వరాజ్యం సామాన్యుడి హక్కు* ఇదే ప్రజాస్వామ్య నినాదం కావాలి 4) ఏవరో పల్లకీలు మోసి వాడు వేసే మెతుకులకోసం ఏదురుచూడడం ఏంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, రాచరికం లేము ఏవడికోసం అర్రులు చాస్తూ ఏదురుచూడనవసరం లేదు. 5) నిజమైన ప్రజల సమస్యలపై పోరాడే నిజాయితీగల రాజకీయం చేద్దాం యువత,పెద్ద, చిన్న, అక్క,చెల్లి యుద్ధం చేద్దాం కదలిరా మన నినాదం : *స్వమేధా, స్వకార్యం, స్వరాజ్యం మన జన్మ హక్కు* ఒక్కసారి శ్రీ కాళహస్తి ప్రజలు ఆలోచన చేయాలి, ఒక్కసారి ఆలోచించి వోట్ వెయ్యండి... నాలాంటి సామాన్యుడికి కూడా చట్ట సభలో మన గలం వినిపించే అవకాశం కల్పించండి. *ప్రత్యేక హోదా మన అందరి హక్కు*విభజన హామీలు కేంద్రం నెరవేర్చాలి*ఓటుకు నోటు వద్దే వద్దు.. ప్రశ్నించే హాక్కు కోల్పోవద్దు.* *ప్రతి ఓటరు టాక్స్ పేయరే -*

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :