Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : 2018 జూలై నుండి పెండింగ్ లో ఉన్న డి ఆర్ అరియర్స్ చెల్లించాలని 11వ పి ఆర్ సి అరియర్స్ చెల్లించాలని 2018 జూలై తరువాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కొత్త బేసిక్స్ ప్రకారం ఆర్జిత సెలవు మరియు అర్థ జీవితం సెలవులు వ్యత్యాసాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తిరుపతి జిల్లా పెన్షనర్ల సంఘం కార్యాలయం ముందట నిరసన తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కె ఆర్ శంకర్ గారు జిల్లాసహాధ్యక్షులు శ్రీ టి గోపాల్ గారు జిల్లా కోశాధికారి శ్రీ తాళ్లపాక సిద్దయ్య గారు నగర శాఖ సహాధ్యక్షులు శ్రీ టీవీ రమణ గారు కోశాధికారి శ్రీ ఎస్ జి మునికృష్ణన్ గారు మరియు పెన్షనర్ జిల్లా మరియు నగర శాఖ నాయకులు సభ్యులు పాల్గొన్నారు
Admin
Famous TV