Thursday, 30 July 2026 11:03:58 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మహానేతకు ఘనంగా నివాళ్ళు అర్పించిన వైకాపా నేతలు

Date : 02 September 2025 06:01 PM Views : 649

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి మంగళవారం స్థానిక పట్టణం లోని డాక్టర్ వై. యస్సార్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. వై.ఎస్.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా వైకాపా మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి, జడ్పిటీసి దామోదర్ రాజు, మాజీ యం. పి. పిలు రుక్మిణమ్మ, ఆంజిబాబు లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు. పాదయాత్ర చేసి అధికారంలోకి తెచ్చిన ప్రజా నాయకుడు. మాట తప్పేది లేదు.మడమ తిప్పే అలవాటు లేదంటూ ప్రజల వద్దకు ఎన్నో సంక్షేమ పథకాల తెచ్చిన ఆద్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ లీడర్ అంటే ఆయనే అనిఆయన 2004 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించారు.ప్రజానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం, ఆయనకు నివాళులర్పించడం అందరి బాధ్యత అని,రాజశేఖర రెడ్డి ప్రజలకు నిస్వార్థ సేవలు అందించినందుకు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకట్రమణ(చిన్నబ్బ),వైసై ఎం. పి. పి సుధాకర్ రెడ్డి, నరసింహ యాదవ్,రాష్ట్ర విద్యార్థి విభాగము ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ భరత్, ఎం. పి. పి. సి తొండా శ్రీరాములు, సర్పంచులు ఓబుల్ రెడ్డి, శంషిర్ భాషా,కృష్ణా రెడ్డి, రఘురామిరెడ్డి, సోనీ, భాగ్యలత, లక్ష్మిదేవి,వరుణ్ భరత్, నాయకులు కృష్ణప్ప, మాజీ బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ,బోయకొండ మాజీ పాలక మండలి సభ్యులు పవన్, శెట్టిపేట శంకర,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవి చంద్రారెడ్డి, భాస్కర్, మిద్దింటి కిషోర్, హరినాథ్, పరికిదొన బాబు, శేషాద్రి, ఓదులపేట సుబ్రహ్మణ్యం,బోయకొండ సూరి, గంగిరెడ్డి, దుర్గసముద్రం అమరనాథ్, బాబు,ఓబులేశు, లతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :