Saturday, 13 June 2026 12:24:38 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

మేమెంతో మాకంతా

తిరుపతి జిల్లా బీసీఈఎఫ్ కార్యాలయంలో జరిగిన బి సి ఈఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం

Date : 15 September 2024 06:23 PM Views : 726

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి జిల్లా బీసీఈఎఫ్ కార్యాలయంలో జరిగిన బి సి ఈఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో బీసీ కుల గణన గురించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ జన గణన జరిపి మేమెంతో మాకంతా అని బీసీలు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ అవకాశాలు ప్రభుత్వములో నామినేటెడ్ రాజ్యాంగ పదవులు బీసీ అధికారులకు కీలకమైన పోస్టింగులు బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాల గురించి తిరుపతిలో త్వరలో చేపట్టబోయే బీసీ కుల జాతీయ సమావేశాన్ని గురించి చర్చించడమైనది ఈ కార్యక్రమంలో బి సి ఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భట్టా భాస్కర్ యాదవ్ బీసీఈఎఫ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ బీసీఈఎఫ్ తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ బాబు బీసీఈఎఫ్ ముఖ్య సలహాదారు శ్రీ పెద్దపాలెం పాపయ్య నాయుడు గారు బి సి ఈఎఫ్ జిల్లా నాయకులు గణేష్ బాబు సురేష్ మల్లికార్జున్ విజయ్ కుమార్ ఏడుకొండలు వినోద్ వెంకట చరణ్ సుబ్రహ్మణ్యం*తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :