Wednesday, 29 July 2026 05:37:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు

Date : 11 May 2026 11:10 PM Views : 585

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : పుంగనూరు మే 11 : పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం జిల్లా రవాణాశాఖ అధికారుల ఆదేశాల మేరకు పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుప్రియ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేశారు.బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, వేగ నియంత్రణ పరికరాలు,ప్రథమ చికిత్స కిట్లు,మరియు అత్యవసర ద్వారాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు.నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.తనిఖీలలో ప్రధాన అంశాలు ప్రతి బస్సుకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్ నెస్ సర్టిఫికెట్,బ్రేక్‌లు,టైర్లు, హెడ్‌లైట్లు, మరియు వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని స్వయంగా చూశారు.భద్రతా పరికరాలైన అగ్నిమాపక యంత్రం,ప్రథమ చికిత్స కిట్ బస్సులో అమర్చారా, అందులో ప్రథమ చికిత్స మెడిసిన్ అందుబాటులో ఉందా లేదాని తనిఖీ చేశారు.ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, విండోలు సులభంగా తెరుచుకునేలా ఉన్నాయా లేవాని చూశారు.వేగ నియంత్రణ పరికరం,మరియు జీపీఎస్ పనితీరును తనిఖీ చేశారు.డ్రైవర్‌కు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందోనని,డ్రైవర్ కు గల అలవాట్లు అడిగి తెలుసుకున్నారు,చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ లైసెన్స్ తనిఖీ చేశారు.సలహాలు:తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కే బస్సు ఫిట్‌నెస్‌ను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలని,బస్సులో తగినంత మంది సిబ్బంది (అటెండర్) ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని తల్లిదండ్రులకు సూచనలిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆవిడ తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :