Thursday, 30 July 2026 02:47:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు మహాత్మా జ్యోతిబాపూలే

Date : 11 April 2024 03:38 PM Views : 649

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం నందు జ్యోతిబాపూలే కి పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారపు నాగార్జున వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మాట్లాడుతూ విద్యలేక వివేకంలేదు. వివేకంలేక నీతిలేదు. నీతిలేక పురోగతిలేదు. పురోగతిలేకవిత్తంలేదు విత్తం లేకనే శూద్రుడు అధోగతిపాలయ్యాడు. వీటన్నింటికీ విద్య లేకపోవడం వల్లనే నమ్మి సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కొనియాడారు.ఆనాటి సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్షతలపై గురిపెట్టిన అస్త్రం "గులాంగిరి"రచన అన్నారు. అనంతరం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ అణ గారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని, మహిళల విద్య కోసం అనేక పాఠశాలలను నెలకొల్పి మహిళా విద్య కోసం అహర్నిశలు కృషి చేశారని,తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్థానం సంపాదించారని వితంతువుల పిల్లల ను అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం,JVV నాయకులు దామోదరం,నడ్డి నారాయణ,రెడ్డెప్ప, ముఖేష్, తమటo రామచంద్రారెడ్డి, మురళి ,నాగరాజు,డా"బాలాజీ, ఓ వెంకటరమణ, భాగ్యలక్ష్మి ,మునిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: