Wednesday, 29 July 2026 07:28:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి

ఆకాశవాణి మాజీ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు

Date : 15 August 2023 07:54 PM Views : 613

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని ఆకాశవాణి తిరుపతి కేంద్రం మాజీ సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు పేర్కొన్నారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్ సమీపంలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. మన దేశ స్వాతంత్ర సమపర్రుల కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో వ్యాపారవేత్తలు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు మాట్లాడుతూ.. తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎందుకు నగరంలోని అన్ని రంగాల వ్యాపారవేత్తలు సహకరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మోహన్ కుమార్ రాజు, కార్యదర్శి వాసుదేవన్, కోశాధికారి అయ్యప్ప, మాజీ అధ్యక్షులు మంజునాథ్, వాకా ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: