Wednesday, 29 July 2026 02:11:13 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

దర్శి ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు. మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ .

Date : 13 July 2023 12:50 PM Views : 496

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ప్రకాశం ( ఒంగోలు ) : దర్శి సమీపంలోని ఎన్‌ఎస్‌పి కెనాల్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన వైద్య చికిత్స పొందుతున్న ముగ్గురు షేక్ యసదన్, మూళ్ళ షబ్బీర్ మరియు షేక్ సలీమున్నీసా లను APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ. పరామర్శించారు. APSRTC ఎండీ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని, వారికీ ధైర్యం నింపి, వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, యాజమాన్యంతో మాట్లాడి క్షతగాత్రులకు ట్రీట్మెంట్ మంచిగా అందించాలని సూచించారు. APSRTC ఎండీ, జిల్లా ఎస్పీ గార్ల వెంట DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు సబ్ డివిజన్ డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ ఎండీ అంకిరెడ్డి, ఒంగోలు తాలూకా సిఐ రాంబాబు, ఆర్టీసీ అధికారులు మరియు తదితరులు ఉన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: