Saturday, 13 June 2026 12:23:20 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

Date : 02 January 2026 09:26 PM Views : 443

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి ఫేమస్ టీవి న్యూస్ : జాతీయ రహదారి భద్రతా మాసం 2026 లో భాగంగా వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ జి ఎస్ హై స్కూల్ తిరుపతి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అతికా నాజ్,మెడికల్ ఆఫీసర్ పూజావాణి,పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, హెల్మెట్‌లు ధరించాలని, మోటార్‌ కార్లు,ట్యాక్సీ డ్రైవర్లు సీటు బెల్టులు ధరించాలని వాహనదారులకు సలహాలు ఇచ్చారు.అవగాహన కల్పించారు.ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్‌పై రహదారి వినియోగదారులకు అవగాహన కల్పించారు.తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని సూచించారు.అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నడపడం,వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ద్విచక్రవాహనాలు నడుపుతూ హెల్మెట్‌ ధరించి వెళ్లే వాహనదారులకు,కార్లలో సీటు బెల్టులు ధరించి వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :