Wednesday, 29 July 2026 03:00:51 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చంద్రగిరిలో యువత ఆత్మీయ సమ్మేళనం

యువత తల్లితండ్రులకు పులివర్తి నాని వాగ్దానం - సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువస్తానని యువతకు హామీ

Date : 03 March 2024 07:20 PM Views : 638

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని గంజాయి హబ్ గా మర్చారు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ యువత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు పల్లినేని సుబ్రమణ్యం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని అన్నారు. నాయకులు వాడుతున్న భాష కూడా అభ్యంతరకరమైనదన్నారు. యువత తల్లితండ్రులు అధైర్యపడవద్దని, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని పులివర్తి నాని హామీ ఇచ్చారు.చంద్రగిరిని గంజాయికి గంజాయికి హబ్ గా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత నియోజకవర్గం నా బాధ్యత అని పులివర్తి నాని అన్నారు. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లేక పొట్టకూటి కోసం వలస బాట పడుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :