Sunday, 19 April 2026 05:39:03 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

సీఎం పర్యటన నిమిత్తం ఏ.ఎస్.ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్) నిర్వహణ.

జూన్ 4 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తిరుపతి & చిత్తూరు రాక

Date : 02 July 2023 01:35 PM Views : 698

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎయిర్ పోర్ట్ నందు ముఖ్యమంత్రి గారి భద్రతపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., & జిల్లా కలెక్టర్ శ్రీ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్., జూన్ 4 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.వైయస్. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతి విమానశ్రయనికి వచ్చి చిత్తూరు వెళ్లనున్న నేపద్యంలో ఆదివారం నాడు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా కలెక్టర్ శ్రీ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్.,గారు మరియు సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ.శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు జాయింట్ కలెక్టర్ బాలాజీ,ఐఎయస్.,వారు ఇతర శాఖల అధికారులతో రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.

సమీక్షలో ఉన్నతాదికారులు మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు.అలాగే గౌరవ సిఎం గారు తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లు కులశేఖర్, విమల కుమారి, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, ఏర్పోర్ట్ సిఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ కున్వర్ బహుదూర్, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, డిఎస్పీ లు భవ్య కిషోర్, యశ్వంత్, రవీంద్ర రెడ్డి, ఎంటిఓ రెడ్డప్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :