Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : పుంగనూరు ఫేమస్ న్యూస్ పుంగునూరు తాహశిల్దార్ కార్యాలయం లో ఏసీబీ దాడులు.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి పట్టుబడ్డ గ్రామ సర్వేయర్ శ్రీరాములు మంగళం పంచాయతీ లో ఎనిమిది గుంటల భూమి సర్వే కొరకు 15 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్న రైతు ఉమాశంకర్ ను పలుమార్లు తిప్పించి, సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ 50 వేలు ఒప్పందం కుదుర్చుకున్న సర్వేయర్ శ్రీరాములు,నేడు అడ్వాన్సుగా రూ 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్ శ్రీరాములు.
Admin
Famous TV