Tuesday, 27 October 2026 08:00:57 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

ఘనంగా మంగళ్ విద్యాలయంలో క్రీడల పోటీ నిర్వహణ

Date : 16 December 2023 06:12 PM Views : 728

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, పేటమిట్ట మంగళ్ విద్యాలయంలో 15-12-23 మరియు 16-12-23 తేదీలలో క్రీడల పోటీ నిర్వహణ జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమర్ రాజా వ్యవస్థాపకులైన డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు గారు పిల్లలను ఉద్దేశించి ఆటలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలియజేశారు. ఈ ఆటల పోటీలలో సీబీఎస్ఈ పాఠశాలలు అయిన అమర్ రాజా విద్యాసంస్థలు మరియు బివి రెడ్డి, విజయం, పిఇఎస్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనపరచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమర్ రాజా విద్యాసంస్థల సెక్రటరీ ఆర్ సతీష్ గారు మరియు మంగళ్ విద్యాలయo ప్రిన్సిపాల్ జి ధనంజయ నాయుడు గారు, విద్యార్థినీ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఇందులో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: