Sunday, 19 April 2026 05:35:46 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

42వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలపై పర్యటించిన కమీషనర్ హరిత ఐఏఎస్ గారు, డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు

Date : 03 June 2023 09:05 PM Views : 677

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : పాయ్ వైస్రాయ్ హోటల్ పక్కన రామచంద్ర నగర్ నందు టీటీడీ తిరుమల బైపాస్ రోడ్డు నుండి కెటి రోడ్డు ను కలుపుతూ నూతన రోడ్డు నిర్మాణం. ద్వారకా నగర్ నందు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణం మరియు ఖాదీ కాలనీ 30అడుగుల మెయిన్ రోడ్డు ను 40 అడుగులకు పెంచుతూ వెడల్పు చేయాలనీ నిర్ణయించడం జరిగింది. ఇందులో కార్పొరేటర్ శేఖర్ రెడ్డి గారు, యస్ ఈ మోహన్ గారు, పవన్ రాయల్ గారు, ఉమా గారు, మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :