Tuesday, 27 October 2026 04:42:51 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా?: సజ్జల

Viveka Murder Case

Date : 23 May 2023 04:14 PM Views : 776

Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : టీడీపీ నేతలు, కొన్ని మీడియా సంస్థలపై.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసే ప్రతినిధులు.. టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. వివేకా హత్య కేసులో.. సీబీఐ ఆఫీసర్లకు లేని ఆరాటం.. ఈ మీడియాలో సంస్థలకు ఎందుకని ప్రశ్నించారు. మచిలీపట్నం పోర్టు గురించి ప్రజల్లోకి వెళ్లకుండా.. సీబీఐ పేరుతో హంగామా చేశారని అసహనం వ్యక్తం చేశారు.మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న రోజు.. డైవర్షన్ కోసం కేంద్ర బలగాలు అంటూ.. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ గురించి కొన్ని మీడియా సంస్థలు టీడీపీ కంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు ఏం చేయాలో కూడా.. వీరే చెబుతారా అని Sajjala Ramakrishna Reddy సెటైర్లు వేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: