Famous TV - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు : *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి పట్టణమునందు అఖిల భారత దళిత గిరిజనుల సంక్షేమ సంఘం (AISCSTWA)ప్రాంతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్రిమిలేయర్ పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు క్రిమిలేయర్ పద్ధతి అంటే ఏమిటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కి చెందిన విద్యావంతులైనటువంటి వారు ఉన్నత ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాలో పొందిన వారికి మరియు వారి పిల్లలకు రిజర్వేషన్ వర్తించకూడదు వీటి పైన మీడియా సమావేశం ఏర్పాటు చేసినారు అనంతరం ఆర్డిఓ శ్రీ సీనా నాయకు గారిని మరియు డి.ఎస్.పి శ్రీ వెంకటరమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది అనంతరం ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దావులూరి సామ్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దావులూరి సన్నీ రాష్ట్ర యువ నాయకుడు మద్దికేర నవీన్ కుమార్ కావలి నాయకుడు మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
Admin
Famous TV