Thursday, 30 July 2026 02:43:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నైనారు శ్రీనివాసులు అన్నదానం

Date : 19 September 2023 09:16 PM Views : 631

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకుని స్థానిక దాసరి మఠంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం దాదాపు 500 మందికి పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నైనారు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది యువత వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దాసరి మఠం యువత శ్రీ వినాయక చవితి పండుగను వేడుకగా గ్రామంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరింతమంది పేదలకు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యువ నేత మని, సతీష్ కేశవ వినోద్ రహీం స్థానిక ప్రజలు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: