Thursday, 30 July 2026 10:59:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గానికి 1000 కోట్లు రూపాయలు ప్యాకేజీ ప్రకటించాలి.

Date : 06 June 2023 12:50 PM Views : 721

Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం. ఆలూరు నియోజకవర్గం లో వేల మంది యువత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గానికి 1000 కోట్లు రూపాయలు ప్యాకేజీ ప్రకటించాలి.ఆలూరు నియోజకవర్గానికి ITహబ్,ఇండస్ట్రీస్ రావాలంటే పాలకులకి చిత్తశుద్ధి ఉండాలి... కానీ ప్రస్తుతం, గత పాలకులుకి నియోజకవర్గ పైన చిత్త శుద్ధి లేదు కాబట్టి 70 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గ అత్యంత వెనుకబడిన ప్రాంతం గా రాష్ట్రంలో ఉంది ఉంది.నిజంగా ప్రస్తుత పాలకులు ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటే ముఖ్యమంత్రి గారితో చర్చించి నియోజకవర్గానికి 1000 కోట్లు ప్రత్యేక ప్యాకేజి కేటాయించే విదంగా కృషి చేయాలి. మీ డాక్టర్.యూ.ఏన్.ఆర్(UNR) రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ బిసి విద్యార్థి విభాగం, జాతీయ బిసి జె.ఏ.సి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: