Thursday, 30 July 2026 04:27:06 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మరమ్మత్తులు చేస్తున్న వసతి గృహాలను తనిఖీ చేసిన యస్.ఈ

Date : 17 June 2025 08:44 PM Views : 610

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని పాత భవనములు మరమత్తులు చేస్తున్నట్లు వంటి,వసతి గృహాలను గ్రామీణ నీటి పారుదల శాఖ యస్.ఈ,మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ తనిఖీ చేశారు మండల కేంద్రం లో గల బాలికల,బాలురు ఎస్సీ వసతి గృహాల్లో, బిసి వసతి గృహాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు,బాలికల వసతి గృహంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.మరుగుదొడ్లు,వంటగది తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు, పారిశుద్ధ చర్యలు పాటించాలన్నారు.పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ల కు సూచించారు. అనంతరం వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమశేఖర్ శ్రీనివాస్ ఏఈఈ లు సురేష్ రెడ్డి చందన,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు‌.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :