Wednesday, 29 July 2026 08:17:43 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్ పేదల అభివృద్దే ద్యేయం గా కూటమి ప్రభుత్వం

Date : 23 November 2025 11:00 PM Views : 546

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టీవి: చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం ఎర్రగానిపల్లెలో విజయవంతం గా కొనసాగిన పి ఫోర్ ప్రాజెక్ట్.,పేదల అభివృద్దే ద్యేయం గా ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నిర్ములన లో భాగంగా కొనసాగుతున్న సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పి ఫోర్ ప్రాజెక్టు ఆకాంక్ష,బంగారు కుటుంబాలను ఆదర్శం గా నిలిచిన మార్గదర్శి లక్ష్మణ రాజు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టత్మాకంగా తీసుకొన్న పి 4 ప్రభుత్వ మరియు ప్రవేటు ప్రజా భాగస్వామ్యం ప్రాజెక్టును చౌడేపల్లి కి చెందిన లక్షణ్ రాజు, సుదర్శన్ రాజు, ప్రదీప్ రాజు లు ముందడుగు లు వేశారు.ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని ఎర్రగాని పల్లె లోని (ఎస్టీ)యానాదులు గత పది సంవత్సరాల కాలం పాటు ఉండటానికి ఇల్లు లేక సొంత గృహాలు లేక అడవిలో ఎండ వానలకు చెట్ల క్రింద నివాసం లో కొట్టుమిట్టాడాతు మాదిరాజు లక్షణ రాజు ను ఆశ్రయించారు.గత ప్రభుత్వం లో అనేకమంది ని కలసిన ఎవరు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు.వారికి సాయం అందించేందుకు తోలుతగా పూరి గుడిసెలు ఏర్పాటు చేసి అనంతరం హోసింగ్ స్కీమ్ క్రింద పనులను నిలిచి పోయిన గృహలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదర్శలను నిజం చేసేందుకు పి ఫోర్ ప్రాజెక్టు కింద ఇంటి నిర్మాణ పనులను చేపట్టి మూడు కుటుంబాలకు నూతన గృహాలు ఏర్పాటు తో పాటు విద్యుత్,నీటి తో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించి నేడు వారితో కలసి నూతన గృహప్రవేశాలు గావించి వారికి కావలసిన నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది.ఈ సందర్బంగా లక్షణ్ రాజు(పతి)రాజు మాట్లాడుతూ పేదల అభివృద్దే ద్యేయంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ పిఫోర్ ప్రాజెక్టు కి చౌడేపల్లి మండలం నందు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోదాయకమని,నేడు ఉండటానికి ఇల్లు లేని నిరుపేదలకు మేము ఇండ్లు నిర్మించి నివాసం కల్పించడం తో పాటు వారికి మౌలిక వసతులు కల్పించడం జరిగినదని ఉన్నదానిలో కొంత అయినా పేద వారికి సహాయం చేయడం మాకు ఆనందంగా ఉందన్నారు.వీరితో పాటుగా ఎనిమిది కుటుంబాలు ఇళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని మా దృష్టికి వచ్చింది ఈసందర్బంగా వారికి కూడా పి ఫోర్ ప్రాజెక్టు అధికారులతో కలసి త్వరలోనే వారికి కూడా గృహాలు నిర్మిస్తామని అన్నారు.కార్యక్రమం లో పి ఫోర్ ప్రాజెక్టు అధికారులు కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రాఫిషనల్ పి. బి.మోహన్ టీమ్, స్థానిక తెలుగుదేశం నాయకులు పగడాల హరిప్రసాద్ రాయల్,యువనాయకుడు కార్తీక్,మాదిరాజు ప్రదీప్ రాజు,తెలుగు యువత నియోజక వర్గ ఉపాద్యక్షులు నాగరాజ రెడ్డి, నారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: