Tuesday, 27 October 2026 03:56:02 PM
# కాటిపేరి అసైన్మెంట్ భూమి వ్యవహారంపై విచారణకు ఫిర్యాదు # రాయలపేట కేవిసిఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అవకతవకలు # తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు

నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం

Date : 04 October 2023 11:45 AM Views : 817

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం పాఠశాలలో గతకొంతకాలంగా నీటి సమస్యఉండేది, ఈ పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని మండల ఇన్చార్జ్ కిషోర్ రెడ్డిగారు, ఎంపీపీ గీతగారు ,జడ్పిటిసి తిరుమలయ్య గారు, మరియు ఎంపీడీవో గారి దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి పాఠశాలలో "చేతి బోరు"ను ఏర్పాటుచేసి పాఠశాలలో ఉన్నటువంటి నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టీ .ఆనంద్ గారు మాట్లాడుతూ గత కొంతకాలంగా పాఠశాలలో నీటిసమస్య ఉండేదని, నీటిసమస్యతో బాలికలకు చాలా అసౌకర్యంగా ఉండేదని తెలియజేశారు , గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ నీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు పాఠశాల గౌరవాధ్యక్షులు అయిన శ్రీ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్ గారు పాఠశాల కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు ఉపాధ్యాయులు మిత్రులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :