Sunday, 19 April 2026 05:39:08 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

వ్యవసాయ అధికారి గా మోహన్

Date : 23 June 2025 07:42 PM Views : 511

Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండల వ్యవసాయ అధికారిగా మోహన్ పదవి బాధ్యతలు చేపట్టారు గతములు ఇక్కడ పనిచేస్తున్న జ్యోతి పుంగునూరుకు బదిలీ కాగా అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం వ్యవసాయ అధికారిగా ఉన్న మోహన్ చౌడేపల్లి కు బదిలీపై వచ్చాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడేపల్లి మండలంలో గతంలో పది సంవత్సరాలు విధులు నిర్వహించానాని మండల వ్యాప్తంగా రైతులు, నాయకులు సుపరిచితులేనని ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే సబ్సిడీ ద్వారా అందించే సంక్షేమ పథకాలన్నీ సకాలంలో రైతులకు తెలియజేసి నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తానన్నారు ఏ కార్తుల్లో ఏ విత్తనాలు విత్తాలో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి సకాలంలో పంపిణీ చేసి రైతులకు ఎటువంటి అసౌక్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు మండలంలోని అన్ని సచివాలయాలలో రైతులు ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచుతానన్నారు మండలంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తానన్నారు

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :